బోరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''బోరుపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[తుళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 237., ఎస్.టి.డి కోడ్ =
08645.
* ఈ గ్రామానికి చెందిన శ్రీ పొదిలి అప్పారావు, ఎం.ఎస్.సీ. చదివి ప్రస్తుతం హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన నానో-3 బయో ప్రాజెక్టుకు, మన దేశం నుండి ఎంపికైన ఒకే ఒక్కడు ఈయన. ప్రపంచ వ్యాప్తంగా 130 పరిశోధనలు రాగా, మూడింటిని ఎంపికచేయగా, వీటిలో ఈయన రూపొందించిన, "Bio-enginaaring of bio inspired, bio-polymers project" ఒకటి. ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం ఏమనగా క్రిమి సంహారక మందులకు బదులు, జీవన ఎరువులు, జీవరసాయనాలను వినియోగించి, మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, తద్వారా పర్యావరణ కాలుష్యం నివారించటం. [3]
 
 
 
 
 
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 115 ⟶ 122:
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Thullur/Borupalem]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు సిటీ; 2014,జనవరి-18; 8వ పేజీ.
{{తుళ్ళూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/బోరుపాలెం" నుండి వెలికితీశారు