సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
తన అనర్గళమైన వాగ్ఝరితో, మధురమైన సంగీతంతో భక్తులను, శిష్యులను హిందుమతం వైపు ఉత్తేజితులను చేస్తూ ఉంటారు. భారతదేశంలో, విదేశాల్లో కలిపి 200 కు పైగా జ్ఞానయజ్ఞ సభలను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఇచ్చారు. నేను మిమ్మల్ని నవ్వించేది మిమ్మల్ని ఆలోచింప చేసి మీలోని జ్ఞానజ్యోతిని వెలగింపజేసేందుకే అంటారు.
 
ఈయనకు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ( స్థాపన -1984), హైదరాబాదు సమీపంలోని దిండిగల్లు, విశాఖపట్నంలలో ఆశ్రమాలు ఉన్నాయి.
 
ఈయన ఆధ్వర్యంలో మాతృమండలి, సేవాసమితులు, యూత్యువ వింగ్విభాగం, సత్సంగ్ సంస్థలు పని చేస్తున్నాయి. 1985 నుంచి గిరిధారి పేరుతో ఆధ్యాత్మిక మాస పత్రిక వెలువడుతోంది. దీనికి సుందర చైతన్యనాంద వ్యవస్థాపక సంపాదకులే కాక ప్రధాన రచయిత కూడా.
తెలుగు, ఇంగ్లిషు భాషల్లో దాదాపు 150 కి పైగా పుస్తకాల రాశారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతలన్నింటి మీద సుందర చైతన్య గ్రంథాలున్నాయి. చంద్రభాగతరంగాలు పేరిట భక్తుల కథలు రాశారు. 100 కు పైగా భక్తి కీర్తనలను రచించి, సంగీతం సమకూర్చి స్వయంగా గానం చేశారు. అవి చైతన్య గీతికలు, చైతన్య భజనలుగా వెలువడ్డాయి.
==బయటి లంకెలు==
 
http://sundarachaitanyam.org
[[వర్గం:ఆధ్యాత్మిక గురువులు]]
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు