వన్య శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
== వన్యశాస్త్ర విద్య ==
వన్య శాస్త్రమును చాలా కాలము ముందునుండే మధ్య [[ఐరోపా]]లో భోదిస్తున్నప్పటికినీ, వన్యశాస్త్ర విద్యకు అంకితమైన మొదటి వన్యశాస్త్ర విద్యాలయమును [[1787]]వ సంవత్సరములో [[జార్జ్‌ హార్టీగ్‌]] [[జర్మనీ]]లోని [[డిల్లెన్‌బర్గ్‌]] వద్ద స్థాపించెను. [[ఉత్తర అమెరికా]]లో మొదటిది [[ఆష్‌విల్ల్‌]], [[ఉత్తర కరోలినా]] దగ్గర [[జార్జ్‌ వాండర్బిల్ట్‌]], ఆ ప్రాంతములో [[లాగింగ్‌]](చెట్ల నరికివేత) వలన జరిగిన నష్టమును చూచి వన్యశాస్త్ర విద్యాలయము స్థాపించినాడు. దాదాపు తన [[బిల్ట్‌మోర్‌ ఎస్టేట్‌]] భూములు దాదాపు మొత్తము పూర్తిగా [[1895]]నుండి ఖాలీ నేలనుంచి పెద్దపెద్ద వృక్షాలుగా పెరిగిన managedనిర్వహించబడ్డ అడవే. తొలి ఉత్తర అమెరికా వన్యకారులు పందొమ్మిదవ శతాబ్దమునుండి వన్య శాస్త్రము అభ్యసించుటకు జర్మనీకి వెళ్ళేవారు. కొంతమంది తొలి జర్మనీ వన్యకారులుకూడా ఉత్తర అమెరికా వలస వెళ్ళారు.
 
ఈ రొజుల్లో, ఒక ఆమోదయోగ్యముగా శిక్షణ పొందిన వన్యకారుడు సాధారణముగా [[జీవ శాస్త్రము]], [[వృక్ష శాస్త్రము]], [[జన్యు శాస్త్రము]], [[నేల విగ్ఞానము]], [[climatology]], [[hydrology]], మరియు [[ఆర్ధిక శాస్త్రము]]లు అభ్యసించి ఉండవలెను. ఇవేకాక basics of [[sociology]] మరియు [[రాజనీతి శాస్త్రము]] యొక్క పరిజ్ఞానము ఉండడము అనుకూలతగా పరిగణిస్తారు.
"https://te.wikipedia.org/wiki/వన్య_శాస్త్రము" నుండి వెలికితీశారు