బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
'''బరంపురం ''' లేదా '''బ్రహ్మపూర్ ''' లేదా '''బెర్హంపూర్ ''' ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా లోని ఒక ప్రాచీన పట్టణము. ఈ నగరమునకు '''సిల్క్ సిటీ ''' అని కూడా వ్యవహరిస్తారు. ఇది రాజధాని [[భువనేశ్వర్]] నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
==చరిత్ర==
<big><big>ఆంగ్లేయ కాలమందు బరమ్పురముబరంపురము మద్రాసు ప్రెసిడెన్సి లో అంతర్భాగముగా ఉండేది.కావున ఇచ్చట తెలుగు మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసించుచున్నారు.</big></big>
 
==రవాణా==
బరంపురం ఒడిషా రాష్ట్రపు వాణిజ్య రాజధాని మరియొ దక్షిణ ఒడిషా ముఖద్వారము. ఈ కారణం వలన ఇక్కడ రవాణా సదుపాయములు బాగా అభివృద్ది చెందాయి.
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు