విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 120:
 
* ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిధిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచినారు.
ok i understood
 
== ఆర్ధికం ==
చుట్టుప్రక్కల సారవంతమైన నేల, మంచి నీటివనరులు, ప్రగతిశీలురైన రైతులు కారణంగా విజయవాడ ముఖ్యమైన వ్యవసాయ వర్తక కేంద్రమైంది. [[చెరకు]], [[వరి]], [[మామిడి]] పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవుసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్‌లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి.
Line 139 ⟶ 137:
*[[పెనమలూరు]] మండలం నుండి:
[[కానూరు]] ,[[యనమలకుదురు]] ,[[తాడిగడప]] ,[[పోరంకి]] .
vijayawada megacity praposal.gannavaram,kandapalli,kankipadu,mangalagiri town merged to vijayawada administration.
 
[[దస్త్రం:IMG 0026.JPG|thumb|300px|right|విజయవాడ నగరం-విహంగ దృశ్యం-గుణదల కొండ మీద నుండి]]
Line 170 ⟶ 167:
=== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ===
*బైపాస్‌ రోడ్డు గొల్లపూడి మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.
*గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం(ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో NIDAMANURUనిడమానూరు వద్ద కలుస్తుంది.
 
== చుక్కలనంటిన భూముల ధరలు ==
Line 318 ⟶ 315:
=== క్షిప్రగణపతి దేవాలయం - పటమట ===
 
=== రామలింగెశ్వరరామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు ===
స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉన్నది.బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము.శీవిరాత్రి పర్వదినాన ఘనంగా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి.
శివరాత్రి రొజు జరిగె ఉత్సవాలులొ ఉ౦డె ప్రభలు చుడడానికి చుట్టుపక్కల గ్రామాల ను౦చె గాక రాష్ర్ట౦ నలుమూలల ను౦చి జన౦ వస్తారు.
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు