"1 - నేనొక్కడినే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
[[సుకుమార్]] దర్శకత్వంలో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]], కృతి సానన్ కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా '''''1'''''. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించిన<ref>{{cite web|title=Devi Sri Prasad Music for Mahesh Babu|url=http://www.teluguone.com/tmdb/news/Devi-Sri-Prasad-Music-for-Mahesh-Babu-en-8977c1.html|publisher=Telugu One|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది.<ref>{{cite web|title=Mahesh Babu-Sukumar's New Film Launched|url=http://www.zustcinema.com/2012/02/mahesh-babu-sukumars-new-film-launched.html|publisher=zust cinema|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబర్ 2013 న 21నెలల తర్వాత ముగిసింది. కేంద్ర సినమా సెన్సారు మండలి నుండి యు/ఎ ధృ‌వపత్రం పొంది ,<ref>{{cite web|title=Mahesh “1-Nenokkadine” Censor Report!|url=http://www.apherald.com/Movies/ViewArticle/44220/Mahesh-%E2%80%9C1-Nenokkadine%E2%80%9D-Censor-Report-/|publisher=apherald.com|date=4 January 2014|accessdate=5 January 2014}}</ref>ఇది the 10 జనవరి 2014 నవిడుదలైంది.<ref name="1 NNE RD PN RLI">{{cite web |url=http://raagalahari.com/news/17206/1-release-date-confirmed.aspx |title=1 release date confirmed |publisher=raagalahari.com |date=13 August 2013 |accessdate=14 August 2013 <!-- at 04:55 PM IST -->}}</ref>
[[Image:1 (Nenokkadine) film poster.jpg|thumb|240px|1 - నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం]]
 
== నటీనటులు==
* [[మహేష్ బాబు]] as Gautham (Rockstar)
* [[క్రితి సానన్]] as Sameera (Journalist)
* [[అను హాసన్]] as Gautham's Mother
* [[ఆనంద్ బాబు]] as Chandrashekhar (Gautham's Father, NRI plant biologist)
* [[గౌతమ్‌ కృష్ణ]] as Young Gautham
* [[నాజర్]] as Taxi driver (Scientist)
* [[కెల్లీ డోర్జీ]] as Industrialist
* [[ప్రదీప్ రావత్]] as Taxi driver
* [[శాయాజీ షిండే]] as Inspector
* [[పోసాని కృష్ణమురళి]] as Gulab Singh (Taxi driver)
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1002093" నుండి వెలికితీశారు