నల్గొండ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ)
పంక్తి 103:
{{bar percent |పోలైన ఓట్లు|black|100|152114}}
{{bar percent |కె.వెంకటరెడ్డి|blue|45.89}}
{{bar percent |[[గుత్తా సుఖేందర్ రెడ్డి]]|yellow|30.95}}
{{bar percent |ఎన్.నరసింహారెడ్డి|red|20.72}}
{{bar percent |ఇతరులు|purple|2.44}}
పంక్తి 161:
|-
|}
 
==2009 ఎన్నికలు==
2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి, మహాకూటమి అభ్యర్థి అయిన సీపీఎం కు చెందిన ఎన్.నరసింహారెడ్డిపై విజయం సాధించి వరసగా మూడవసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. వెంకటరెడ్డి వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో స్థానం పొంది తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అక్టోబరు 2011లో మంత్రిపదవికి రాజీనామా చేశాడు.