కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| source =
}}
'''కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి''' గారు [[కాంగ్రెస్ పార్టీ]] తరపున [[భువనగిరి]] ఎమ్.పి.గా 31 ఆగష్టు 2009 నుండి ఉన్నారు. ఈయన [[నల్లగొండ]] జిల్లాలోని [[బ్రాహ్మణవెల్లెంల]] గ్రామంలో సుశీలమ్మ, పాపిరెడ్డి దంపతులకు 01 జూన్ 1967లో జన్మించారు. <ref>[http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4341 లోకసభ జాలగూడు]</ref>
 
== చదువు ==
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఏ. పట్టా పొందారు.
Line 41 ⟶ 40:
== సందర్శన ==
[[చైనా]], [[ఈజిప్ట్]], [[జెర్మనీ]], [[ఇండోనేషియా]], [[ఇటలీ]], [[మలేసియా]], [[శ్రీలంక]], [[సింగపూర్]], [[యునైటెడ్ స్టేట్స్|యు.ఎస్.ఏ.]]
 
== వనరులు==
<references/>
 
[[వర్గం:భారత పార్లమెంటు సభ్యులు]]