"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఉపోద్ఘాతం)
== ఉపోద్ఘాతం ==
:
శైవమతం భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామమాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతకల్లోలాల రూపంలో అనేక సార్లు చరిత్రలో ప్రత్యక్షమౌతూ వచ్చాయి.
== మత సిద్ధాంతాలు: ==
1. శివుని పట్ల మూఢ విశ్వాసం
2. కులాచారాల నిరసన
3. అన్యమత ద్వేషం
అను మూడు ప్రధాన సూత్రాలపై ప్రారంభమైన వీరశైవ మతోద్యమం 11వ శతాబ్దంలో కన్నడ, ఆంధ్ర దేశాలలో గొప్ప సంచలనం కలిగించింది. కఉల భేదాలను నిరసించుట మినహా, ఈ మతంలోని మిగతా మత సూత్రాలన్నీ మూఢ నమ్మకాలపై ఆధారపది ఉన్నవి.
== మత ప్రచారమ్: ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1002597" నుండి వెలికితీశారు