"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
అను మూడు ప్రధాన సూత్రాలపై ప్రారంభమైన వీరశైవ మతోద్యమం 11వ శతాబ్దంలో కన్నడ, ఆంధ్ర దేశాలలో గొప్ప సంచలనం కలిగించింది. కఉల భేదాలను నిరసించుట మినహా, ఈ మతంలోని మిగతా మత సూత్రాలన్నీ మూఢ నమ్మకాలపై ఆధారపది ఉన్నవి.
== మత ప్రచారం ==
నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో వేరు సమాజంలో ఒక భాగంగా మిగిలిపోయారు.
== మల్లికార్జున పందడితారాధ్యుడు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1002637" నుండి వెలికితీశారు