రామకథను వినరయ్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
==సాహిత్య సౌరభాలు==
[[శ్రీరాముడు|శ్రీరాముని]] సౌందర్యము లోకోత్తరమైనదనే అర్థంలో "మిథిలకు మిథిలయే మురిసినది" అని సముద్రాల సీనియర్ చెప్పారు. అలాగే సీతాదేవిని చూసినపుడు కలిగిన సంతోషాన్ని "కన్నుల వెన్నెల విరిసినది" అని ఆలంకారికంగా చెప్పడం కొత్త అందాన్ని అందించింది. "సీతారాముల కన్నులు కరములు కలసినవి" అనేది పాటకు మనోహరమైన ముగింపు.
 
==బయటి లింకులు==
* [http://www.youtube.com/watch?v=hptswU8Fe_o రామకథను వినరయ్యా పాట యూ ట్యూబ్ లో వీడియో]
"https://te.wikipedia.org/wiki/రామకథను_వినరయ్యా" నుండి వెలికితీశారు