రామకథను వినరయ్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
==సాహిత్య సౌరభాలు==
[[శ్రీరాముడు|శ్రీరాముని]] సౌందర్యము లోకోత్తరమైనదనే అర్థంలో "మిథిలకు మిథిలయే మురిసినది" అని సముద్రాల సీనియర్ చెప్పారు. అలాగే సీతాదేవిని చూసినపుడు కలిగిన సంతోషాన్ని "కన్నుల వెన్నెల విరిసినది" అని ఆలంకారికంగా చెప్పడం కొత్త అందాన్ని అందించింది. "సీతారాముల కన్నులు కరములు కలసినవి" అనేది పాటకు మనోహరమైన ముగింపు.<ref>లవకుశ (1963), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:140-151.</ref>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రామకథను_వినరయ్యా" నుండి వెలికితీశారు