బుడుగు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
సమాచారపెట్టె చేర్పు
పంక్తి 1:
{{Infobox comic strip character
|character= బుడుగు
|image= [[ఫైలు:BUDUGU BOOK COVER.jpg|150px|rightcentre|బుడుగు పుస్తక ముఖ చిత్రం]]
|caption= బుడుగు పుస్తక ముఖ చిత్రం
|comic= ''బుడుగు''
|creator= [[ముళ్ళపూడి వెంకటరమణ]]
|first= నవంబరు, 1956
}}
 
[[ఫైలు:BUDUGU BOOK COVER.jpg|150px|right|బుడుగు పుస్తక ముఖ చిత్రం]]
[[ఫైలు:TeluguBookCover Budugu back.jpg|150px|right|బుడుగు పుస్తక ముఖ చిత్రం (వెనుక అట్ట)]]
'''బుడుగు''', [[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు మరియు [[బాపు]] బొమ్మలు ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. [[తెలుగు సాహిత్యం]]లో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.
"https://te.wikipedia.org/wiki/బుడుగు" నుండి వెలికితీశారు