అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి fixing dead links
పంక్తి 22:
 
== వృత్తి ==
సుమారుగా విజయం సాధించిన [[J.P.దత్తా]] యొక్క ''[[రెఫ్యుజీ]]'' (2000) అనే చిత్రంతో బచ్చన్ తన వృత్తిని ప్రారంభించాడు, [[కరీనా కపూర్]] కూడా ఈ చిత్రంలో నటించింది, ఈ చిత్రం ద్వారా కపూర్ కు ఎక్కువ ప్రచారం లభించింది.<ref>{{cite web|title=Box Office 2000|work=Refugee does moderately well at the box office|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=206&catName=MjAwMA==|accessdate=20 February 2009|archiveurl=http://archive.is/BNEa|archivedate=20 July 2012}}</ref> నాలుగు సంవత్సరాల కాలములో, బచ్చన్ అనేక చిత్రాలలో నటించాడు, కాని అంతగా విజయం లభించలేదు. అతను 2007లో వివాహం చేసుకున్న [[ఐశ్వర్యా రాయ్]] తో కలిసి నటించిన ''[[కుచ్ నా కహో]]'' (2003) వీటిలో ఒకటి.
 
2004లో [[మణి రత్నం]] యొక్క ''[[యువ]]'' లో అతని నటనా ప్రదర్శన, అతని నట సామర్ధ్యాన్ని ఋజువు చేసింది.<ref>{{cite web|title=bbc.co.uk|work=Bachchan shines in Yuva|url=http://www.bbc.co.uk/shropshire/films/bollywood/2004/05/yuva_review.shtml|accessdate=4 September 2006}}</ref> అదే ఏడాది, అతను తన మొదటి విజయవంతమైన చిత్రమైన ''[[ధూమ్]]'' లో నటించాడు.<ref>[http://web.archive.org/20041027004300/www.boxofficeindia.com/2004.htm ]{{dead link|date=November 2008}}</ref> 2005లో బచ్చన్ నాలుగు వరుస విజయాలతో గొప్ప కీర్తి సంపాదించాడు: అవి ''[[బంటి ఔర్ బబ్లి]]'' , ''[[సర్కార్]]'' , ''[[దస్]]'' , మరియు ''[[బ్లఫ్ మాస్టర్]]'' .<ref>http://www.ibosnetwork.com/asp/topgrossersbyyear.asp?year=2005</ref> అతను ''సర్కార్'' లో నటనకి గాను ఉత్తమ సహాయ నటుడుగా తన రెండవ [[ఫిలింఫేర్ పురస్కారాన్ని]] అందుకున్నాడు. బచ్చన్ మొదటిసారిగా ఉత్తమ నటుడు పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు.
 
2006లో విడుదలైన అతని చిత్రాల్లో మొదటిదైన, ''[[కభి అల్విదా నా కెహనా]]'' అనే చిత్రం, ఆ సంవత్సరములో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.<ref>{{cite web|title=boxofficeindia.com|work=KANK BO| url=http://www.boxofficeindia.com/2006.htm|accessdate=23 March 2007|archiveurl=http://web.archive.org/20060326011123/www.boxofficeindia.com/2006.htm|archivedate=26 March 2006}}</ref> [[మణి రత్నం]] యొక్క రంగస్థల ప్రదర్శన అయిన ''[[నేట్రు, ఇంద్రు, నాలై]]'' లో అతను అనేక ఇతర తారలతో పాటు పాల్గొన్నారు. బచ్చన్ యొక్క రెండవ విడుదల అయిన ''[[ఉమ్రావ్ జాన్]]'' వసూళ్ల పరంగా విజయం సాధించలేదు, అయితే ''[[ధూమ్ 2]]'' అనే అతని మూడవ చిత్రం, మొదటి ''ధూమ్'' లాగానే గొప్ప విజయం సాధించినప్పటికీ, [[ప్రత్యర్ధి]] పాత్రలో నటించిన [[హృతిక్ రోషన్]] ఎక్కువ ప్రసంశలు అందుకున్నాడని విశ్లేషకులు గ్రహించారు.<ref>{{cite web|title=hindu.com|work=Dhoom 2 clicks with the audience and the box office|url=http://indiafm.com/trade/business_talk/index.html|accessdate=5 December 2006}}</ref>
 
2007లో, బచ్చన్ ''[[గురు]]'' లో నటించి, తన ప్రదర్శనకు గొప్ప ప్రశంసలు అందుకున్నాడు, ఆ చిత్రమే అతని మొదటి ఒంటరి విజయంగా నిలిచింది.<ref>{{cite web|title=indiafm.com| work=Guru overtakes S-E-I|url=http://www.indiafm.com/trade/top5/318.html|accessdate=14 January 2007}}</ref> మే 2007లో విజయవంతమైన ''[[షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాల]]'' అనే చిత్రంలో స్వల్ప సమయం కనిపించే ఒక పాత్రలో నటించారు.<ref>{{cite web|title=boxofficeindia.com|work=SAL continues to do well|url=http://www.boxofficeindia.com/|accessdate=5 December 2006}}</ref> అతని తరువాయి విడుదల, ''[[జూమ్ బరాబర్ జూమ్]]'' , జూన్ 2007లో విడుదలయింది కాని భారత దేశం<ref>{{cite web|url=http://www.indiafm.com/trade/top5/358.html |title=Box Office Top 5 :Top 5: 'J.B.J.' crashes, 'C.K.K.M.K.' poor |publisher=Indiafm.com |date= |accessdate=2008-11-13}}</ref> లో విజయం సాదించలేదు, అయితే విదేశాల్లో ముఖ్యంగా U.K.లో కొంత సఫలీకృతమైనది.<ref>{{cite web|url=http://entertainment.oneindia.in/bollywood/news/jhoom-barabar-jhoom-190607.html |title=Bollywood Top Stories &#124; Jhoom Barabar Jhoom &#124; Mixed Overseas Outcome |publisher=Entertainment.oneindia.in |date= |accessdate=2008-11-13}}</ref> ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, బచ్చన్ అతని నటనా ప్రదర్శనకు గాను గొప్ప ప్రశంసని అందుకున్నాడు.<ref>{{cite news|url=http://www.nytimes.com/2007/06/16/movies/16bara.html?em&ex=1182139200&en=3d02822cf363eedc&ei=5087%0A |title=Jhoom Barabar Jhoom - Movies - Review|publisher=''The New York Times'' |author=Rachel Saltz |date=Published: 16 June 2007 |accessdate=2008-11-13}}</ref>
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు