అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి fixing dead links
పంక్తి 27:
1995లో, కొన్ని విజయవంతంకాని చిత్రాలతోపాటు, ''ఖిలాడి'' సిరీస్ లో మూడవ చిత్రం ''[[సబ్సే బడా ఖిలాడి|సబ్సే బడా ఖిలాడీ]]'' లో నటించారు, ఇది విజయవంతమైంది.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=201&catName=MTk5NQ==|title=Box Office 1995|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/6bhd|archivedate=2012-07-29}}</ref> తరువాతి సంవత్సరంలో ''ఖిలాడీ'' పేరుతో విజయవంతమైన నాల్గవచిత్రం, [[రేఖ]] మరియు [[రవీనా టాండన్]]లతో నటించిన ''[[ఖిలాడియోం కా ఖిలాడి|ఖిలాడియోం కా ఖిలాడీ]]'' తో, ''ఖిలాడీ'' సిరీస్ తో ఆయన విజయం నిరూపితమైంది. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్ళను చేసిన చిత్రాలలో ఇది ఒకటి.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=202&catName=MTk5Ng==|title=Box Office 1996|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/pULJ|archivedate=2012-07-21}}</ref> .
 
1997లో, [[యాష్ చోప్రా|యష్ చోప్రా]] విజయవంతమైన చిత్రం ''[[దిల్ తో పాగల్ హై]]'' లో పొడిగించిన అతిధిపాత్రలో నటించారు, దీనికి ఆయన [[ఫిలిం ఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డు|ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయనటుడి పురస్కారానికి]] ప్రతిపాదింపబడ్డారు.అదే సంవత్సరంలో, ఆయన ఖిలాడీ సిరీస్ లో ఐదవచిత్రం ''[[Mr అండ్ Mrs ఖిలాడి|Mr అండ్ Mrs ఖిలాడీ]]'' లో హాస్యపాత్రలో నటించారు. అంతకు ముందు ''ఖిలాడీ'' పేరుతో వచ్చిన ఆయన చిత్రాలలాగా, ఈ చిత్రం వ్యాపార విజయాన్ని సాధించలేదు.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=203&catName=MTk5Nw==|title=Box Office 1997|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/EOAz|archivedate=2012-07-22}}</ref> ఈ చిత్రంలాగానే, తరువాతి సంవత్సరాలలో ''ఖిలాడీ'' పేరుతో వచ్చిన చిత్రాలు బాక్స్ఆఫీసు వద్ద అపజయాన్ని పొందాయి.1999లో, ''[[సంఘర్ష్ (1999 film)|సంఘర్ష్]]'' మరియు ''[[జాన్వర్]]'' చిత్రాలలో తన నటనకు మంచి ప్రశంసలు పొందారు. మొదటిచిత్రం బాక్స్ఆఫీసు వద్ద లాభం పొందనప్పటికీ, రెండవ చిత్రం విజయవంతమైంది.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205&catName=MTk5OQ==|title=Box Office 1999|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/sH9D|archivedate=2012-05-30}}</ref>.
 
2000 లో ఆయన నటించిన హాస్యచిత్రం ''[[హేరా ఫేరి]]'' (2000) విమర్శనాత్మకంగా మరియు వ్యాపారాత్మకంగా విజయవంతమైంది,<ref name="2000 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=206&catName=MjAwMA==|title=Box Office 2000|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/BNEa|archivedate=2012-07-20}}</ref> మరియు యాక్షన్ మరియు ప్రేమకథా పాత్రలలో లాగా హాస్యపాత్రపోషణలో ఆయన సామర్ధ్యాన్ని నిరూపించింది. అదే సంవత్సరంలో ఆయన నటించిన ''[[ధడ్కన్]]'' బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ వసూళ్ళను చేసింది.<ref name="2000 BO" /> 2001లో, కుమార్ ''[[అజ్నబీ (2001 చలన చిత్రం)|అజ్నబీ]]'' చిత్రంలో ప్రతినాయక పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆయనకు ప్రశంసలతోపాటు ఫిల్మ్ ఫేర్ [[ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం|ఉత్తమ ప్రతినాయక పురస్కారాన్ని]] తెచ్చింది. ఆ చిత్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన [[ఆంఖే]] చిత్రంలో తన గుడ్డివాని పాత్రకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
 
''హేరా ఫేరీ'' విజయంతో, కుమార్ అనేక హాస్యచిత్రాలలో నటించారు, వాటిలో ''[[అవారా పాగల్ దీవానా|ఆవారా పాగల్ దీవానా]]'' (2002), ''[[ముజ్సే షాదీ కరోగీ|ముజ్సే షాదీ కరోగి]]'' (2004) మరియు ''[[గరం మసాలా (చలన చిత్రం)|గరం మసాలా]]'' (2005) ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమయ్యాయి, తరువాతి చిత్రంలో ఆయన నటనకు గాను [[ఫిలిం ఫేర్ ఉత్తమ హాస్యనటుడి పురస్కారం|ఉత్తమ హాస్యనటుడి]]గా తన రెండవఫిల్మ్ ఫేర్ పురస్కారం పొందారు.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=210&catName=MjAwNA==|title=Box Office 2004|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/R2KY|archivedate=2012-05-30}}</ref><ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=211&catName=MjAwNQ==|title=Box Office 2005|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/go18|archivedate=2012-06-30}}</ref>.
 
యాక్షన్, హాస్యరస మరియు ప్రేమపాత్రలతో పాటు, కుమార్, ''[[ఏక్ రిష్తా]]'' (2001), ''[[ఆంఖే (2002 సినిమా)|ఆంఖే]]'' (2002), ''[[బేవఫా]]'' (2005) మరియు ''[[:వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైం|వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్]]'' (2005) వంటి కథా చిత్రాలలో తన సామర్ధ్యాన్ని ప్రదర్శించారు.
 
2006లో ''హేరా ఫేరీ'' కొనసాగింపు ''[[ఫిర్ హేరాఫేరి|ఫిర్ హేరా ఫేరీ]]'' లో నటించారు. మొదటిదాని లాగానే, కొనసాగింపు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది.<ref name="2006 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=212&catName=MjAwNg==|title=Box Office 2006|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/sweZ|archivedate=2012-05-25}}</ref> అదే సంవత్సరంలో తరువాత ఆయన [[సల్మాన్ ఖాన్]]తో పాటు సంగీతభరిత ప్రేమకథా చిత్రం ''[[జాన్-ఎ -మన్|జాన్-ఎ-మన్]]'' లో నటించారు. విడుదలకొరకు ఎంతో ఎదురుచూడబడిన ఈ చిత్రం, అనుకూలమైన విమర్శలు పొందినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంతగా వసూలుచేయలేదు.<ref name="2006 BO" /> ఈ చిత్రం బాగా ఆడకపోయినప్పటికీ, సిగ్గరి, బిడియస్తుడిగా ఆయనపాత్ర ప్రశంసించ బడింది.<ref>{{cite web|author=Adarsh, Taran|publisher=[[indiaFM]]|title=Jaan-E-Mann Review|url=http://www.indiafm.com/movies/review/12573/index.html|date=[[October 20]], 2006|accessdate=2007-04-14}}</ref> ఈ సంవత్సరాన్ని ఆయన విజయవంతమైన హాస్యచిత్రం ''[[భాగం భాగ్]]'' తో ముగించారు.<ref name="2006 BO" />.
అదే సంవత్సరంలో, ఆయన ''హీట్ 2006'' ప్రపంచపర్యటనకు తన సహతారలు [[సైఫ్ అలీ ఖాన్]], [[ప్రీతి జింతా|ప్రీతీ జింటా]], [[సుష్మితా సేన్]] మరియు [[సెలీనా జైట్లీ]]లతో దారితీసారు.<ref>{{cite web|title=Akshay Kumar & Preity Zinta in Bollywood New York Shows for Aron Govil Productions|date=March 10, 2006|url=http://www.businesswireindia.com/PressRelease.asp?b2mid=9273|publisher=Business Wire India|accessdate=2008-03-14}}</ref>.
 
2007 కుమార్ కు అత్యధిక విజయాన్నిచ్చిన సంవత్సరంగా రుజువైంది, బాక్స్ ఆఫీస్ విశ్లేషకుల వివరణ ప్రకారం, "అపజయాలు లేని నాలుగు వరుస విజయాలతో, బహూశా ఒక నటునిచే నమోదుచేయబడిన అత్యుత్తమం."<ref name="BO 2007" /> ఆయన మొదటి విడుదల, ''[[నమస్తే లండన్]]'' , విమర్శనాత్మకంగా మరియు వాణిజ్య పరంగా విజయవంతమైంది, ఆయన నటనకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డుకు ప్రతిపాదింపబడ్డారు. విమర్శకుడు [[తరణ్ ఆదర్శ్]] ఈ చిత్రంలో ఆయననటనను గురించి, "ఆయన అత్యుత్తమ నటనతో లక్షల మంది చిత్రప్రేమికుల హృదయాలను ఖచ్చితంగా గెలుచుకుంటారు"అని రాసారు.<ref>{{cite web|author=Adarsh, Taran|url=http://indiafm.com/movies/review/12835/index.html|title=Review of Namastey London|date=March 23, 2007|accessdate=2007-04-05|publisher=indiaFM}}</ref> ఆయన తరువాత రెండు చిత్రాలు ''[[హే బేబీ]]'' మరియు ''[[భూల్ భూలైయా|భూల్ భులైయా]]'' కూడా బాక్స్ఆఫీస్ విజయాలను సాధించాయి.<ref>{{cite web|author=Adarsh, Taran|title=Top 5: 'Dhamaal' average, 'Darling' slumps!|url=http://www.indiafm.com/trade/top5/380.html|date=[[September 15]], 2007|accessdate=2008-03-14|publisher=indiaFM}}</ref><ref>{{cite web|author=Adarsh, Taran|title=Top 5: 'J.W.M.' steady, despite pre-Diwali dull phase|url=http://www.indiafm.com/trade/top5/396.html|date=[[November 10]], 2007|publisher=indiaFM|accessdate=2007-11-10}}</ref> ఆ సంవత్సరంలో కుమార్ చివరి చిత్రం, ''[[వెల్ కమ్ (చలనచిత్రం)|వెల్కమ్]]'' , బాక్స్ఆఫీస్ వద్ద బాగా వసూలు చేసి, బ్లాక్ బస్టర్ హోదాని పొందింది మరియు ఆయనకు ఐదవ వరుస విజయాన్ని అందించింది.<ref>{{cite web|publisher=indiaFM|author=Adarsh, Taran|title=Midweek: 'Welcome', 'TZP' continue to rock!|url=http://www.indiafm.com/trade/top5/411.html|date=[[January 1]], 2008|accessdate=2008-01-01}}</ref> ఆ సంవత్సరం విడుదలైన కుమార్ అన్నిచిత్రాలూ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బాగా వసూలుచేసాయి.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/cpages.php?pageName=overseas_earners|title=Overseas Earnings (Figures in Ind Rs)|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/MrYE|archivedate=2012-05-25}}</ref> .
 
2008లో కుమార్ మొదటి చిత్రం ''[[తషాన్ (చలనచిత్రం)|తషాన్]]'' , 11 సంవత్సరాల తరువాత ఆయనను [[యష్ రాజ్ ఫిలిమ్స్]] బ్యానర్లో నటింపచేసింది. ప్రజలు ఎంతో ఎదురుచూసిన ఈ చిత్రం,<ref>{{cite web|author=Bollywood Hungama News Network|title=The Most Awaited movies of 2008|url=http://www.indiafm.com/features/2008/02/08/3550/index.html|publisher=IndiaFM|accessdate=2008-08-16}}</ref> విమర్శనాత్మకంగా మరియు వ్యాపారపరంగా అపజయాన్ని పొందింది. ఆయన రెండవ చిత్రం, ''[[సింగ్ ఈజ్ కిన్న్గ్]]'' బాక్స్ఆఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది అంతకు ముందు ప్రధమ సంఖ్యలో ఉన్న''[[ఓం శాంతి ఓం (చలన చిత్రం)|ఓం శాంతి ఓం]]'' , ప్రపంచవ్యాప్త అత్యధిక మొదటి-వార నమోదును బద్దలుకొట్టింది.<ref>{{cite news|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=215&catName=MjAwOA==|title=Box Office 2008|work=BoxOffice India|accessdate=28&nbsp;January 2009}}</ref> ఆయన తరువాతి చిత్రం అనిమేటెడ్ చిత్రం ''[[జంబో (చలనచిత్రం)|జంబో]].''
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు