అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
===నటిగా===
 
1936లో [[రాజా హరిశ్చంద్ర]]లో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత [[కష్టజీవి]]లో నాయిక గా నటించింది. [[లవకుశ]] లో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్రకుపాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా పేరుతెచ్చుకున్నదిప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996 లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.<ref>http://www.thehindu.com/news/cities/chennai/veteran-actor-anjali-devi-dead/article5574548.ece</ref> [[సువర్ణసుందరి]], [[అనార్కలి]] లో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. [[బృందావనం]](1992), [[అన్న వదిన]](1993) మరియు [[పోలీస్ అల్లుడు]](1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు .
 
===నిర్మాతగా===
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు