అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

కుటుంబం
పంక్తి 29:
{{main|అంజలీ పిక్చర్స్}}
[[అనార్కలి]] (1955) లో అంజలీదేవి నాయికగా [[అక్కినేని నాగేశ్వరరావు]] జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత [[భక్త తుకారాం]] (1973) మరియు [[చండీప్రియ]] (1980) నిర్మించింది. చండీప్రియ లో జయప్రద నాయికగా శోభన్ బాబు మరియు చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.
==కుటుంబం==
ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు [[ఆదినారాయణ రావు]]. ఆమెకు ఇద్దరు కుమారులు.
 
==కొన్ని ముఖ్యమైన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు