"సూరవరం (తిరువూరు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{Infobox Settlement/sandbox| ‎|name = సూరవరం |native_name = |nickname = |settlement_type = రెవిన్యూ గ్రామం <!-- images...)
 
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో అంజనేయపురం, మునుకుల్ల, వామకుంట్ల, మరెపల్లి, వావిలాల గ్రామాలు ఉన్నాయి.
==ఆలయాలు==
 
అంజనేయ స్వామి, వినాయక స్వామి అలయాలు కలవు.
==పంటలు==
వరి, ప్రత్తి, గొదుమలు, చెరుకు, మొక్కజొన్న మొదలగు పంటలు పండిస్తారు.
==బాషలు==
తెలుగు బాష మట్లాడతారు.
==చెరువులు==
సాగు నీటిని అందించె ఒక పెద్ద చెరువు కలదు, అదే చెరువులొ చేపలు పెంపకం కుడా జరుపుతారు. మరియొక సెలయెరు కలదు.
చదువుకున్న వారి సంఖ్యా అధికంగా కలదు, విదేశాలలొ వుద్యొగం చేయువారు కలరు
==మూలాలు==
<references/>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1003851" నుండి వెలికితీశారు