"తిరుమల తిరుపతి దేవస్థానములు" కూర్పుల మధ్య తేడాలు

చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7809337 (translate me))
* కల్యాణోత్సవం
* '''<font><font color="#ff0000"><font>రెండో అన్నదాన సత్రం</font></font></font>'''
ప్రస్తుతం కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో 1,5001000 మంది మాత్రమే భోజనం చేసే సౌకర్యం ఉంది. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు వరాహస్వామి అతిథిగృహం సమీపంలో రెండో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు సమాయత్తమైంది తితిదేపద్దతి. అలాగే అన్నదానానికి గతంలో ఉన్న టోకెన్‌ పద్ధతిని ఎత్తివేస్తూ ఇటీవల ప్రారంభించిన సర్వభోజనం పథకం భక్తుల ప్రశంసలందుకుంటోందిప్రస0సలు అ0దుకు0టు0ది
===***సామాజికసేవ===***
* విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ,
* ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల
* కుష్టురోగుల ఆసుపత్రి
* తిరుమలలో అశ్వని ఆసుపత్రిని నిర్మించారు<br />
[[Imageఇమెజ్:TTD_kalyanamastu.jpg|thumbటిటిడికళ్యాణమస్తుthumb|widthpx|కల్యాణమస్తు:పేద జంటలకు ఉచితంగా కల్యాణం జరిపించటం]]అరిపించింది టీటీడీ. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే ప్రధమం.
'''కల్యాణమస్తు''' :ఇప్పటివరకు మూడు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 20వేల జంటలకు వివాహాలు జరిపించింది టీటీడీ. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే ప్రధమం.
[[Image:TTD_dalitagovindam.jpg|thumb|widthpx|స్వామి దళిత వాడవాడలా పర్యటించే అపురూప దృశ్యం ]]
* '''<font><font color="#000000"><font>దళిత గోవిందం</font></font></font>''' : స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1003926" నుండి వెలికితీశారు