బూరుగగూడెం: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా పెదపాడు మండల గ్రామం
కొత్త పేజీ: మా వూరి ప్రాముఖ్యత:_ బూరగగూడెం అనె గ్రామం,రెడ్డిగూడెం మండలంలో...
(తేడా లేదు)

10:19, 21 జనవరి 2014 నాటి కూర్పు

మా వూరి ప్రాముఖ్యత:_ బూరగగూడెం అనె గ్రామం,రెడ్డిగూడెం మండలంలో క్రిష్ణాజిల్లాలొ వూంది. మా వూరిలొ రామాలయం వున్నది. మా వూరిలొ కంచలమ్మ తల్లి దెవాలయం వున్నది. మ వూరిలొ వరిపంటా పండీస్థారు.ఇంకా మామిడి తొటాలూ కూడా వూన్నాయి. ఇంకా ఈ వూరిలొ కట్లు కడాతారు.మా గ్రామంలొ ప్రత్తి కూడా పండీస్తారు. మా వూరిలొ 400 కుటాంబాలు వున్నాయి. మా వూరిలొ అందరు కలిసి మెలిసి వుంటారు. మా వూరిలొ చాలా సౌకర్యలు వూన్నాయి. మా వూరిలొ పంటాలకు సంబందిమ్