చౌటపల్లి (తిరువూరు): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఈ ఊరు తిరువూరు మ0డల0 ;కృష్ణాజిల్లా లో ఉన్నది. ===ఆలయాలు=== ఈ ఊరిలో...
(తేడా లేదు)

10:20, 21 జనవరి 2014 నాటి కూర్పు

ఈ ఊరు తిరువూరు మ0డల0 ;కృష్ణాజిల్లా లో ఉన్నది.

ఆలయాలు

ఈ ఊరిలో ప్రసిద్ధి గా0చిన రామాలయం ఉన్నది. మరియు మూడు చర్చిలు వున్నవి .

పంటలు

ఈ ఊరిలో ఎక్కువగా వరి పండుతుంది. ఇంకా ప్రత్తి, శనగ,కంది ,మామిడి కూడా పండిస్తారు. ఈ ఊరిలో చిన్న చిన్న వాగులు ఉన్నవి .అందులో రంగురంగుల కలువ పువ్వులు వున్నవి. అవి చాలా అందంగా ఉంటాయి.అందరిని ఆకర్షిస్తాయి. ఆ వాగుల్లోకి నీరు నాగార్జున సాగర్ డ్యాం నుండి వస్తాయి.

దగ్గర గ్రామాలు

  • గానుగపాడు
  • కొత్తూరు
  • తిరువూరు

జనాభా

ఈ ఊరిలో సుమారుగా వెయ్యి మంది జనాభా ఉంటారు.