"పుల్లూరు (మైలవరం)" కూర్పుల మధ్య తేడాలు

చి
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7332. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3805, మహిళల సంఖ్య 3527, గ్రామంలో నివాసగ్రుహాలు 1776 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3110 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో తొలుకోడు, చంద్రగూడెం, చీమలపాడు, రంగాపురం, నగులూరు,దాసుళ్లపాలె0,కొత్తగూడెం గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1003963" నుండి వెలికితీశారు