"చనుబండ" కూర్పుల మధ్య తేడాలు

349 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name = మోరంపూడి అనసూయ
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|footnotes =
}}
'''చనుబండ''', [[కృష్ణా జిల్లా]], [[చత్రాయిచాట్రాయి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 214. ఇది మండలములో రెండవ పెద్ద గ్రామం. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. మండలానికి చెందిన ప్రధాన తపాలా కార్యాలయం ఇక్కడనే వుంది.
==గ్రామ చరిత్ర, స్థితి==
* గ్రామం ప్రధాన కూడలి నాలుగు దిక్కులా నాలుగు దారులతొ వుంది.ఒకటి విజయవాడకు, ఒకటి సత్తుపల్లికి, ఒకటి తిరువూరుకి, వేరొకటి చింతలపూడికి దారితీస్తాయి.
* చనుబండ, భౌగోళికంగా 17°04′ఉత్తర 80°81′తూర్పు అక్షాంశరేఖాంశాల లో ఉన్న చాట్రాయి మండలానికి చెందిన రెండవ పెద్ద గ్రామం.గ్రామానికి 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర వుంది.
*చనుబండ గ్రామం,కృష్ణా జిల్లా సరిహద్దులో కృష్ణా మరియు ఖమ్మం జిల్లాల మధ్యనమద్యలొ వుంది.
*గ్రామానికి తూర్పున నరసింహరావు పాలెం , ఉత్తరాన సూరంపాలెం, పడమటీన కొర్లమండ, దక్షిణాన క్రిషణారావు పాలెం వున్నాయి.
==గ్రామంలో సౌకర్యాలు==
* ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దీనికి కావలసిన నీటి వనరులు ప్రధానంగా గ్రామంలో కల మూడు చెరువల ద్వారా లభ్యమవుతాయి.
‍*రామాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం, మసీదు, చర్చి, పెంతుకొస్తు చర్చి వున్నాయి.
==ఇతర విశేషాలు==
*ఇక్కడ రామాలయానికి "అపర భద్రాద్రి" అని పేరు. గ్రామంలోని ఈ దేవాలయనికి 100400 సంవత్సరాల చరిత్ర వుంది.ఇపుడు వున్న
*ఆలయం 1927లో1627లో నిర్మించినది.భద్రాచలం వలెనే ఏటా ఇక్కడి రామాలయంలో కూడ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ తిరునాళ్ళు, కబడ్డి పొటీలు కూడా జరుగుతాయి .
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8902. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 4514, మహిళల సంఖ్య 4388, గ్రామంలో నివాసగ్రుహాలు 2154 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3445 హెక్టారులు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1003973" నుండి వెలికితీశారు