"కస్తూరి శివరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| caption =
| birth_name =
| birth_date = 6 మార్చి, 1913
| birth_place =[[కాకినాడ]]
| native_place =
| death_date =1966
| death_place =
| death_cause =
| known =
| occupation = నటుడు
| title =
| salary =
| weight =
}}
[[బొమ్మ:Sivaraavu.JPG|right|thumb|హాస్యనటుడు కస్తూరి శివరావు]]
ప్రేక్షకుల దగ్గర్నుంచి అమితమైన అభిమానం సంపాదించిన తొలి హస్యనటుడు '''కస్తూరి శివరావు'''. శివరావుకి సినిమాల్లో వేషాలు వెయ్యకముందే నలుగురులో మంచి పేరు వుండేది. అతను మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. ఆ వ్యాఖ్యానం సరసోక్తులతో, చమత్కారాలతో, ఉత్సాహభరితంగా వుండేది. ‘వ్యాఖ్యాత శివరావు’ అని ప్రచారం ఇస్తే జనం పెరిగేవారు. సినిమా పూర్తయిన తర్వాతనో, మధ్య విరామంలోనో - వ్యాఖ్యానం చెబుతున్న శివరావు ఎలావుంటాడో చూడాలని జనం ఎగబడేవారు. ఐతే, అప్పటింకా ఆటోగ్రాఫులు అడగడాలు కరచాలనాలూ రాలేదు.
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1004140" నుండి వెలికితీశారు