బాలరాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
==విశేషాలు==
[[దస్త్రం:Balaraju_1948film.jpg|left|thumb|చందమామ పత్రికలో బాలరాజు ప్రకటన]]
* అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడో చిత్రమిది. తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం కూడా ఇదే.<ref>[http://www.hinduonnet.com/thehindu/mp/2007/02/03/stories/2007020302490100.htm Memorabilia of Telugu cinema in The Hindu, 2007.]</ref>
* ఈ చిత్రానికి ముందు ప్రతిభ పిక్చర్స్‌ [[ఘంటసాల బలరామయ్య]] అక్కినేని కథానాయకుడుగా [[ముగ్గురు మరాఠీలు]] అనే జానపద చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం వంద రోజులు ఆడిన విజయోత్సాహంతో '''బాలరాజు''' చిత్రానికి శ్రీకారం చుట్టారు.
* ఈ సినిమాలో 20 పాటలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/బాలరాజు" నుండి వెలికితీశారు