గంగూలీ ప్రేమకథ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
''గంగూలీ ప్రేమకథ'' నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.
== రచనా నేపథ్యం ==
''గంగూలీ ప్రేమకథ'' నవల రచనా కాలం 1962గా గ్రంథకర్త కుమారుడు, విశ్వనాథ సాహిత్య సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చేప్తూండగా ఆయన పెద్దతమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు లిపిబద్ధం చేశారు. ద్వితీయ ముద్రణ 2006లో, తృతీయముద్రణ 2013లో జరిగింది.
== ఇతివృత్తం ==
|