శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
[[శ్రీరంగం]] ([[తమిళం]]: ஸ்ரீரங்கம்), శ్రీరంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న [[వైష్ణవులు|వైష్ణవ]] దివ్యక్షేత్రం. ఇది [[తమిళనాడు]]లొని తిరుచినాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ [[కావేరీ]] నదుల మధ్యనున్న పట్టణం. కీర్తిశేషులు పద్మశ్రీ [[షేక్ చినమౌలానా]] ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు.
 
[[File:Sri Ranam Railway Station.jpg|right|thumb|శ్రీంరంగం]]
 
[[Image:Srirangam 1909.JPG|thumb|The main ''gopura'' of Sri Ranganathaswamy Temple, [[Srirangam]]]]
శ్రీంరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది [[వైష్ణవ దివ్యదేశాలు|వైష్ణవ దివ్యదేశాలలో]] అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. [[ఆళ్వారులు]] అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి (one of the largest temple complexes in India). దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ [[ఆలయం]] ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).<ref>[http://www.srirangam.org Sri Ranganathaswamy Temple website]</ref> ప్రపంచంలో అతిపెద్దదైన [[కంబోడియా]]లోని [[అంకార్ వాట్]] మందిరం శిధిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉన్నది. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. <ref name="India">India By Sarina Singh, Joe Bindloss, Paul Clammer, Janine Eberle</ref>. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటాఱు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం.
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగం" నుండి వెలికితీశారు