గణేష్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Indian mathematicians తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| other_names =
}}
'''గణేష్ ప్రసాద్''' (1876 &ndash; 1935) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన [[పొటెన్షియల్ సిద్ధాంతం]], వాస్తవ చరరాశుల ప్రమేయాలు , ఫోరియర్ శ్రేణులు మరియు ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మరియు గొట్టిజెన్ విశ్వవిద్యాలయం లలో శిక్షణ పొందారు. ఆయన భారత దేశానికి తిరిగి వచ్చి దేశంలో గణిత పరిశోధనల సంస్కృతిని అభివృద్ధి చేసారు. భారత దేశంలోని గణిత శాస్త్ర సమాజం గణేష్ ప్రసాద్ ను "భారత దేశంలో గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు" గా కొనియాడింది.<ref name="Prasad">{{cite web|title=Ganesh Prasad : (1876 &ndash; 1935) |url=http://www.indianmathsociety.org.in/ganeshprasad.htm|publisher=[[Indian Mathematical Society]]|accessdate=19 June 2010}}</ref> ఆయన భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక విద్య యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక ఆశక్తి కనవరచి కృషిచేశారు.
 
'''Ganesh Prasad''' (1876 &ndash; 1935) was an Indian [[mathematician]] who specialized in the [[Potential theory|theory of potentials]], theory of [[function of a real variable|functions of a real variable]], [[Fourier series]] and the theory of surfaces. He was trained at the Universities of [[Cambridge University|Cambridge]] and [[Göttingen University|Göttingen]] and on return to India he helped develop the culture of mathematical research in India. The mathematical community of India considers Ganesh Prasad as the ''Father of Mathematical Research in India''.<ref name="Prasad">{{cite web|title=Ganesh Prasad : (1876 &ndash; 1935) |url=http://www.indianmathsociety.org.in/ganeshprasad.htm|publisher=[[Indian Mathematical Society]]|accessdate=19 June 2010}}</ref> He was also an educator taking special interest in the advancement of primary education in the rural areas of India.
 
==ప్రారంభ రోజులు==
"https://te.wikipedia.org/wiki/గణేష్_ప్రసాద్" నుండి వెలికితీశారు