యయాతి చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కావ్యములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యయాతి చరిత్రము''' కావ్యాన్ని [[పొన్నెగంటి తెలగన్న]] రచించారు. ఇది తొలి [[అచ్చతెలుగు]] కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.
== రచయిత ==
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి [[మెదక్ జిల్లా]]లోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా (మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు.
:ప్రధాన వ్యాసం : [[పొన్నెగంటి తెలగన్న]]
 
"https://te.wikipedia.org/wiki/యయాతి_చరిత్రము" నుండి వెలికితీశారు