కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 18:
|religion = [[జైన మతం]]
}}
[[File:KeladiRelief of Gandaberunda bird (two headed) in the Rameshwara gandaberundatemple at Keladi.JPGjpg|thumb|right|upright|గండభేరుండం]]
చాళుక్య, చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గుంటూరు జిల్లా), యనమందల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండి సుమారు 400 సంవత్సరాల పాటు పాలించారు. వీరు చంద్రవంశంలో ధనుంజయ గోత్రానికి చెందినవారు <ref> [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] - బుద్దరాజు వరహాలరాజు, 1970</ref> <ref>హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ (క్రీస్తు శకం 1000 - 1500) - శ్రీమతి యశోదా దేవి</ref>. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్థుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు<ref> [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] - బుద్దరాజు వరహాలరాజు, 1970</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కోట_సామ్రాజ్యము" నుండి వెలికితీశారు