శంకర నారాయణ (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శంకరనారాయణ గ్రామం [[కర్ణాటక]] రాష్ట్రం [[ఉడుపి]] జిల్లాజిల్లాలో అరేబియా సముద్రానికి 25 కి.మి. దూరంలొదూరంలో కలదు. ఇక్కడి శంకరనారాణయ దేవస్థానం [[పరశురామ క్షేత్రాలు|పరశురామ క్షేత్రాలలొ]] ఒకటి. శివకేశవులు ఇద్దరు కలసి వెలసిన అరుదైన ఈ క్షేత్రం సహ్యాద్రి పర్వతశ్రేణులలొపర్వతశ్రేణులలో ఉంది. ఇక్కడి ఈ ఉద్భవలింగాలను స్వయంభూగా చెబుతారు. గర్భగుడి లొలో రెండు లింగాలు ( శివ, కేశవ) భూమికి ఒక అడుగు క్రింద నీటిలొనీటిలో ఉంటాయి. శంకర లింగం కుడి వైపు కేశవ లింగం ఎడమ వైపు ఉంటాయి. పూజారి ఆయనదర్శనంఆయన దర్శనం(అద్దం) చూపించినప్పుడు భక్తులకు శంకర లింగం ఎడమ వైపు కేశవ లింగం కుడి వైపు కనిపిస్తాయు. శివలింగం పై కామధేనువు పాలు కురుపిస్తున్నందుకు సూచనగా విష్ణు లింగం కాలి గిట్టల గుర్తులు ఉన్నాయి. దేవాలయానికి ఆవల కోటి తీర్ధం అనే తటాకం కలదు. అక్కడి పూజారులు భక్తులకు ఈ తీర్ధం లొలో ప్రోక్షణ చేసుకొని స్వామి దర్శనం చేసుకోవాలని చెబుతారు. అక్కడ గుడి అంతా నీటి పై ఉంది అని చెబుతారు.
==స్థల పురాణం==
[[పద్మపురాణం]] పుష్కర కాండలొని 24 వ అధ్యాయాం ప్రకారం శివకేశవులు క్రోడ మహర్షి తపస్సు వేడుక పై ఖారాసురుడూ రత్తాసురుడూ అనే రాక్షసులను సంహరిస్తారు.అక్కడికి కొద్దిదూరం లొ కొడపై క్రోడె మహర్షి గుహ ఉంది .
"https://te.wikipedia.org/wiki/శంకర_నారాయణ_(గ్రామం)" నుండి వెలికితీశారు