తాడిపత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అనంతపురం జిల్లా పుణ్యక్షేత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతము,
విజయనగర సామ్రాజ్యములో అంతర్బాగము. మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ
వుంది.దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది. పూర్వం ఈ ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని,తాటకి అనే
రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు. క్రీ.శ.1350 ప్రాంతములోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు
అను బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశముతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఈప్రాంతమును అభివ్ళద్ది గావించెను.
"https://te.wikipedia.org/wiki/తాడిపత్రి" నుండి వెలికితీశారు