విజయనగరం (కర్ణాటక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 88:
===విఠలేశ్వర దేవాలయ సముదాయం===
హంపి కి ఈశాన్య భాగం లో [[ఆనెగొంది]] గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తి కి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం లో ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు. ఈ దేవాలయం లోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.
[[బొమ్మ:View of dilapidated main mantapa at the Vitthala templetemplein DKHampi.jpg|thumb|right|సంగీత స్తంభాలు]]
 
===ఏక శిలా రథం===
"https://te.wikipedia.org/wiki/విజయనగరం_(కర్ణాటక)" నుండి వెలికితీశారు