నేనింతే: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సినిమా |name = నేనింతే |year = 2008 |image = |starring = రవితేజ, బ్రహ్మానందం, [[కృష్...
 
మరింత సమాచారం, చిత్ర కథ అనే కొత్త విభాగం చేర్చాను
పంక్తి 4:
|image =
|starring = [[రవితేజ]], [[బ్రహ్మానందం]], [[కృష్ణ భగవాన్]], [[వేణు మాధవ్]], [[ముమైత్ ఖాన్]], [[కోవై సరళ]], [[ఎమ్.ఎస్.నారాయణ]], [[రమాప్రభ]]
|story = పూరీ జగన్నాథ్
|story =
|screenplay = [[పూరీ జగన్నాథ్]]
|director = [[పూరీ జగన్నాథ్]]
|dialogues = [[పూరీ జగన్నాథ్]]
|lyrics =
|producer = డివివి.దానయ్య
|distributor =
|released = 19 డిసెంబర్ 2008
|runtime =
|language = తెలుగు
|music = చక్రి
|playback_singer =
|choreography =
|cinematography = శ్యామ్ కె. నాయుడు
|editing = వర్మ
|production_company = [[యూనివర్సల్ మీడియా]]
|awards =
పంక్తి 24:
|imdb_id =1426937
}}
 
==చిత్ర కథ==
ఇడ్లీ విశ్వనాథ్ ఒక ప్రముఖ దర్శకుడు, ఇతడి క్రింద పనిచేసే అసిస్టెంట్లలో రవితేజ ఒకడు. దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఉంటాడు. ఇతడు పనిచేసే చిత్రంలో హీరో హీరోయిన్ మధ్య డ్యాన్స్ షాట్ చిత్రీకరిస్తుంటారు. సమూహ నృత్యంలో ఒక నృత్యకారిణి (సంధ్య) డ్రెస్ విషయంలో అభ్యంతరం తెలుపుతుంది. తాను అర్థనగ్నమైన దుస్తులు వేసుకోనని కరాకండిగా చెపుతుంది. గత్యంతరం లేని పరిస్థితులలో డబ్బు అవసరమై చేస్తున్నానని రవికి చెబుతుంది. రవి సర్దిచెప్పిన తరువాత షూటింగులో పాల్గొంటుంది. ఈ చిత్ర నిర్మాణ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. సంధ్య అక్క సురేఖ రాణి పలు చిత్రాలలో నర్సు వేషాలంకరణతో మరియు నృత్యకారిణిగా చేస్తుంది. ఈమెను కృష్ణభగవాన్ పెండ్లి చేసుకుని ఆమె సంపాదనపై ఆధారపడుతూ మరదలి అందాన్ని కూడా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈమెను కూడా చిత్రాలలో నాట్యకారిణిగా చేర్పిస్తాడు.
 
రవి తల్లి రమాప్రభ, తన కొడుకు ఎప్పటికైనా దర్శకుడు కాకపోతాడా? వాడి పేరు వెండితెరపై చూడకపోతానా అని ఎదురుచూస్తూ అతడి కోసం రవి దర్శకుడు అనే పేరుతో ఒక బోర్డు ముందుగానే చేయించి ఆనందిస్తుంది.
వీరుండే వీధిలో ఒక రౌడీ చేసిన హత్యను చూసి సంధ్య పెద్దగా కేక పెడుతుంది. ఆమెను చూసిన రౌడీ ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు. రవి-సంధ్యల ప్రేమ వ్యవహారం తెలుసుకుని ఎలాగైనా రవిని తప్పించాలనుకుని సంధ్య బావ అయిన కృష్ణ భగవాన్ ను పావుగా వాడుకుని కుట్ర పన్నుతాడు. మరో వైపు దర్శకుడు కావాలనుకుంటున్న రవి కలలు ఫలించి దర్శకుడి అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో రవి తల్లి అనారోగ్యానికి పాలయి ఆసుపత్రిలో చేరగా ఆమెకు క్యాన్సర్ సోకిందనే విషయం తెలుసుకుంటుంది. అయితే ఈ విషయాన్ని చెప్పి కొడుకుని బాధపెట్టడం ఇష్టం లేక తనలోనే దాచుకుంటుంది.
 
క్లైమాక్సులో తాను దర్శకత్వం వహించిన చిత్రంలో తన పేరు లేకపోవడంతో రవి షాక్ తింటాడు. ఇదంతా చిత్రానికి నిర్మాత అయిన రౌడీ పనేనని తెలుసుకుని, అందుకు అనుగుణంగా ఎత్తుకు పై ఎత్తు వేసి రౌడీని చిత్తు చేసి దర్శకుడిగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/నేనింతే" నుండి వెలికితీశారు