అంజుమ్ చోప్రా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 73:
}}
'''అంజుమ్‌ ఛోప్రా''' (జననం.[[మే 20]] [[1977]]) భారత దేశ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఈమె [[న్యూఢిల్లీ]] లో జన్మించింది. ఈమె [[ఫిబ్రవరి 12]] [[1995]] లో మహిళా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో సభ్యురాలిగా మొట్టమొదటిసారిగా
[[న్యూజీలాండ్]] లోని క్రిస్ట్‌చర్చి లో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నారు.కొన్ని నెలల తర్వాత ఆమె [[ఈడెన్ గార్డెన్స్]] లో [[ఇంగ్లాండ్]] తో నవంబర్ 17, 1995 లో మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆమె ఎడమచేతి బ్యాట్స్ మన్ మరియు కుడి చెతి మీడియం ఫాస్ట్ బౌలర్. ఆమె 12 టెస్టులు మరియు 116 వన్డే మ్యాచులు ఆడారు.<ref>{{cite web|url=http://www.cricinfo.com/ci/content/player/53910.html|title=Player Profile: Anjum Chopra|publisher=[[Cricinfo]]|accessdate=24 January 2010| archiveurl= http://web.archive.org/web/20100116013029/http://www.cricinfo.com/ci/content/player/53910.html| archivedate= 16 January 2010 <!--DASHBot-->| deadurl= no}}</ref><ref>{{cite web|url=http://cricketarchive.com/Archive/Players/8/8475/8475.html|title=Player Profile: Anjum Chopra|publisher=[[CricketArchive]]|accessdate=24 January 2010}}</ref>
 
== టెలివిజన్==
Anjumఅంజుమ్‌ wasటెలివిజన్ aరియాల్టీషో participantఅయిన on the reality show [[:en:Fear Factor - Khatron Ke Khiladi Season 4|ఫియర్ ఫాక్టర్ - ఖాట్రన్ కె ఖిలాడీ సీజన్ 4]] లో పాల్గొన్నారు.<ref name="autogenerated1">{{cite web |url=http://www.mid-day.com/entertainment/2011/may/060511-Akshay-Kumar-Khatron-Ke-Khiladi-4-promo-music-video.htm |title=Let's get dangerous |date=2011-06-05|publisher=Midday}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అంజుమ్_చోప్రా" నుండి వెలికితీశారు