ఎస్.ఎస్.శ్రీఖండే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
'''శరత్ చంద్ర శంకర్ శ్రీఖండే''' (జననం. [[అక్టోబరు 19]] [[1917]]) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన "సంయోగ గణితశాస్త్రం" లో ప్రత్యేకమైన మరియు బాగా గుర్తింపు పొందిన విజయాలు సాధించారు. ఆయన [[:en:R. C. Bose|ఆర్.సి.బోస్]] మరియు [[:en:E. T. Parker|ఇ.టి.పార్కర్]] లతో కలసి "ప్రతి n విలువకు 4n + 2 వర్గం ఆర్థోగోనల్ లాటిన్ చదరములు రెండు వ్యవస్థితములు కావు" అనే సూత్రమునకు 1782 లో [[లియొనార్డ్ ఆయిలర్]] చేయని నిరూపణను చేసి విశేష గుర్తింపు పొందారు.<ref>{{citation|title=Major Mathematical Conjecture Propounded 177 Years Ago Is Disproved|publisher=[[New York Times]]|date=April 26, 1959|last=Osmundsen|first=John A.|url=http://select.nytimes.com/gst/abstract.html?res=F50613FB355C1A7B93C4AB178FD85F4D8585F9}}. [http://www.cecm.sfu.ca/organics/papers/lam/paper/html/NYTimes.html Scan of full article].</ref> శ్రీఖండే గణిత శాస్త్రంలో "సంయోగాలు" మరియు సాంఖ్యక శాస్త్ర డిసైన్లు లో ప్రత్యేకతను సంతరించుకున్నారు. శ్రీఖండే గ్రాఫ్ <ref>[http://www.win.tue.nl/~aeb/drg/graphs/Shrikhande.html Shrikhande graph ]</ref> సాంఖ్యక శాస్త్ర డిజైన్లలో ఉపయోగిస్తున్నారు.
 
Shrikhande received a Ph.D. in the yearశ్రీఖండే 1950 fromలో theచాపెల్ [[Universityహిల్ల్ ofనందలి Northనార్త్ Carolina]]కారొలినా atవిశ్వవిద్యాలయంలో Chapelశ్రీ Hillఆర్.సి.బోస్ underగారి theఆధ్వర్యంలో directionపి.హెచ్.డి ofని Rపొందారు. C.ఆయన Boseయు.ఎస్.ఎ Shrikhande taught at various universities inమరియు theభారతదేశములలో USAవివిధ andవిశ్వవిద్యాలయాలలో inబోధన Indiaచేశారు.<ref>{{citation|url=http://mospi.nic.in/mospi_stat_news_letter.htm|journal=Statistical Newsletter|date=July-September 2003|volume=XXVIII|issue=3|title=Prof. S. S. Shrikhande – An Outstanding Statistician|page=3}}.</ref>
 
Shrikhande was a professor of mathematics at [[Banaras Hindu University]], Banaras and the founding head of the department of mathematics, [[University of Mumbai]] and the founding director of the Center of Advanced Study in Mathematics, Mumbai until he retired in 1978. He is a fellow of the [[Indian National Science Academy]], the [[Indian Academy of Sciences]] and the Institute of Mathematical Institute, USA.
శ్రీఖండే బానారస్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. ముంబై విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగానికి అధిపతిగా కూడా యున్నారు. ఈయన సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ కి డైరక్టరుగా యున్నారు. ఆయన 1978 లో పదవీవిరమణ చేసిన వరకు ఆ పదవిలోనే కొనసాగారు. ఈయన "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ" , "ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" మరియు యు.ఎస్.ఎ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ ఇనిస్టిట్యూట్ లలో ఫెలో గా యున్నారు.
 
ఆయన కుమారుదు మోహన్ శ్రీఖండే<ref>[http://www.cst.cmich.edu/units/mth/gradinfo/pp/MTHShrikhande.html M. S. Shrikhande ]</ref> మిచిగాన్ లోని మౌంట్ ప్లెజంట్ నందుగల సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో సంయోగ గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా యున్నారు.
 
Shrikhande's son Mohan Shrikhande<ref>[http://www.cst.cmich.edu/units/mth/gradinfo/pp/MTHShrikhande.html M. S. Shrikhande ]</ref> is a professor of combinatorial mathematics at [[Central Michigan University]] in [[Mount Pleasant, Michigan|Mt. Pleasant]], [[Michigan]].
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎస్.శ్రీఖండే" నుండి వెలికితీశారు