ఎస్. టి. జ్ఞానానంద కవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) కొత్త పేజీ: '''డా.యస్.టి జ్ఞానానందకవి''' (1922 - 2011) ప్రముఖ తెలుగు రచయిత. జ్ఞానానంద... |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 16:
* అక్షరగుచ్చము (1975)
* వెలుగుబాట (1976)
* క్రీస్తు ప్రబంధం (1977)
* క్రీస్తు ప్రబంధం (1977), క్రీస్తుప్రబంధం తొలిభాగము (1992), నా జీవిత గాథ తొలిభాగం (1977), అక్షరపూజ (1979), హరిజనులు అంటరానివారా (1980), పిల్లనగ్రోవి (1982), రాజధాని (1987), వంశధార(1989), ది విజన్ ఇన్ ది వర్సస్ ఆఫ్ డాక్టర్ జ్ఞానందకవి (1990), కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు (1988), ధర్మాగ్రహము (1998), వివేకానందగానం(2004), రెండు వేల పద్యాలతో క్రీస్తు ప్రబంధం, మనదేశం, రోజలుమారాలి (లఘునాటిక) బాష్ప సందేశం, పిల్లనగ్రోవి, రాజధాని, ఆహ్వానం, రెండంకితాలు, ఆరుదశాబ్ధాల కవితా పరిశ్రమ, అభినందన పద్యగద్య వ్యాససంపుటిలతో పాటు జ్ఞానందకవి చేసిన మరి కొన్ని రచనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.▼
* క్రీస్తుప్రబంధం తొలిభాగము (1992)
* నా జీవిత గాథ తొలిభాగం (1977)
* అక్షరపూజ (1979)
* హరిజనులు అంటరానివారా (1980)
* పిల్లనగ్రోవి (1982)
* రాజధాని (1987)
* వంశధార (1989)
* ది విజన్ ఇన్ ది వర్సస్ ఆఫ్ డాక్టర్ జ్ఞానందకవి (1990)
* కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు (1988)
* ధర్మాగ్రహము (1998)
* వివేకానందగానం (2004),
▲*
==బిరుదులు==
* విజయనగరం జిల్లాలో 1987 డిశంబర్ 7న కవితా విశారద
* విజయవాడలో 1950 మే 20వ తేదీన కవికోకిల
* కాకినాడలో 1961ఏప్రిల్ 24న కవిలోక విభూషణ
* 1968నవంబర్ 10వ తేదీన విద్వత్కవిచూడామణి
* 1968నవంబర్ 15వ తేదీన సాహితీవల్లభ
* 1974 జనవరి 27న మహాకవి
* 1979 అక్టోబర్ 28న కవిసార్వభౌమ
* 1991 ఫిబ్రవరి 7వ తేదీన బ్రహ్మీ విభూషణ
* విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో 1974 ఆగష్టు 3వ తేదీన కళాప్రపూర్ణ
* విజయవాడలో 1974 సెప్టెంబర్ 29వ తేదీన అభినవ జాషువ
* బొబ్బిలి చిలుకలపల్లిలో 1975సెప్టెంబర్ 28వ తేదీన సాహితీ కృషి వల
* రామచంద్రపురంలో 1982 సెప్టెంబర్ 28వ తేదీన కవితాశ్రీనాధ
* 1982లో పద్యవిద్యాప్రభు
* 1996లో డి.లిట్
* 2001లో [[పద్మశ్రీ]] బిరుదులను స్వీకరించారు.
==ప్రముఖుల ప్రశంసలు==
|