ధర్మారం (బి) (డిచ్‌పల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ధర్మారం(బి), [[నిజామాబాదు]] జిల్లా [[డిచ్‌పల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామము. పిన్ కోడ్ నం. 503 230., ఎస్.టి.డి కోడ్ = 08462.
 
నిజామాబాదుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, నిజామాబాదు నుండి హైదరాబాదు వెళ్ళే దారిలో ఉంటుంది. వైశాల్యంలో పెద్ద గ్రామమే. పెద్ద గ్రామపంచాయతి కూడా. రెవిన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని '''ధర్మారం (బి)''' అంటారు. ఈ గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా చాలామంది వివిధ రంగాలలో స్థిరపడిన వారు ఉన్నారు. మొత్తానికి ఈ గ్రామం పట్టణ, గ్రామ వాతావరణపు కలయిక అని చెప్పవచ్చు. ఈ గ్రామం గుండా నిజాంసాగర్ కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ మరియు ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో నిజామాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడ విస్తృతంగా అభివృద్ది చెందుతున్నాయి.
 
== గ్రామ ప్రముఖులు = =
* శ్రీ మండవ వెంకటేశ్వరరావు.
* మాజీ మంత్రి, ప్రస్తుత నిజామాబాదు గ్రామీణ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులూ అయిన శ్రీ మండవ వెంకటేశ్వరరావు గారి స్వగ్రామం ఇది.
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఈదర కస్తూరి , సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
 
 
 
 
 
 
 
 
 
 
 
[1] ఈనాడు నిజామాబాదు రూరల్; 2013,సెప్టెంబరు-4; 2వ పేజీ.
 
{{డిచ్‌పల్లి మండలంలోని గ్రామాలు}}