"రుద్రప్రయాగ" కూర్పుల మధ్య తేడాలు

 
== ప్రయాణ సౌకర్యాలు ==
రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.
===రోడ్డు ప్రయాణం:-===
రుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గం లో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవి లో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగా నే వెళతాయి. రిషికేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సు లు కలవు. రుద్రప్రయాగ్ వాయు, రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.
 
== రైలు మార్గం ==
రుద్రప్రయాగ్ కు రుషి కేష్ రైలు స్టేషన్ సమీపం. కొన్ని రైళ్ళ తో ఇది ఒక చిన్న రైలు స్టేషన్. అయితే 24 కి. మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.
 
== రుద్రప్రయాగ ఆలయం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1008290" నుండి వెలికితీశారు