నాస్తికధూమము: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం పెట్టె నింపాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|number_of_reprints = 5(2013 వరకు)
}}
[[నాస్తికధూమము]] [[నవల]]ను [[జ్ఞానపీఠ్ అవార్డు|జ్ఞానపీఠ్ పురస్కార]] గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు. ఇది [[పురాణవైర గ్రంథమాల]] లో రెండవది.
== రచనా నేపథ్యం ==
విశ్వనాథ సత్యనారాయణ నవలను 1958 సంవత్సరంలో రాశారు. ఈ నవల పురాణవైర గ్రంథమాల నవలామాలికలోనిది. విశ్వనాథ వారు ఆశువుగా చెపుతూండగా ఈ నవలను పాలావజ్ఝుల రామశాస్త్రి లిపిబద్ధం చేశారు. నవల ప్రథమముద్రణ 1960. నాస్తికధూమము 4వ ముద్రణ 2006లో జరిగింది. 2013లో 5వ ముద్రణ జరిగింది.<ref>''నాస్తికధూమము'' నవలకు "ఒకమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్</ref>
"https://te.wikipedia.org/wiki/నాస్తికధూమము" నుండి వెలికితీశారు