చంద్ర సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
}}
'''చంద్ర సిద్దార్థ ''' ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మరియు నిర్మాత . ఇతని చిత్రాలు వ్యాపారాత్మక విలువలకు దూరంగా ఉంటాయి. మానవ సంబంధాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతద దర్శకుల శైలికి భిన్నమైనది ఇతని శైలి.
''',m,,,,,;l,l;;;njhbhml,;ll.'''==నేపధ్యము==
చంద్ర సిద్దార్థ , పూర్ణచంద్రరావు మరియు శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. హైదరాబాదు [[నిజాం కళాశాల]] లో విద్యనభ్యసించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు [[ఉప్పలపాటి నారాయణరావు]] దగ్గర [[జైత్రయాత్ర]] చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రన్ని నిర్మించాడు. ఈ చిత్రం మలేషియా లో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.
 
"https://te.wikipedia.org/wiki/చంద్ర_సిద్ధార్థ" నుండి వెలికితీశారు