దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 100:
[[వర్గం:వికీపీడియనులు]]
[[వర్గం:తూర్పు గోదావరి వికీపీడియనులు]]
 
పాలగిరి గారూ ! నన్ను క్షమించండి.నా నామధేయం బూదూరి సుదర్శన్.వికీపీడియా లో ఏదైనా వ్రాయొచ్చేమో అన్న అలోచనతో మెరుపు అనే పేజీని నేనే సృష్టించాను.ఆ కథ కూడా నేను వ్రాసిందే.మీరు రాజశేఖరుగారితో జరిపిన చర్చలో నా వ్యాసం గురించి వ్రాసారు.మీరన్నది నూటికి నూరుపాళ్ళూ నిజమే.కానీ వికీలో ఇలాంటివి వుంచకూడదని మీచర్చ ద్వారా ఈ మధ్యే తెలిసింది.అందుకే ది.30.01.2014 వ తేదీన నేనే ఆ పేజీని పూర్తిగా తొలగించాను.పెద్ద మనసుతో నన్ను క్షమించగలరు.తెవికీ లో ఇకపై ఎలాంటి చెత్త వ్రాతలూ వ్రాయను.మీరు దీన్ని చదివిన తర్వాత తొలగించేయండి.కానీ మొదట చదవండి.
ఇట్లు
బూదూరి సుదర్శన్.
(మనవి... :మీరు నన్ను క్షమించిన యెడల వెంటనే క్షమించాను అని నాకు సందేశం పంపండి. నా మొబైల్ నెం.9550816625.)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Palagiri" నుండి వెలికితీశారు