"ఆకాశవాణి" కూర్పుల మధ్య తేడాలు

27 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
విస్తరణ మూస తొలగించాను
(విస్తరణ మూస తొలగించాను)
{{విస్తరణ}}
 
'''ఆలిండియా రేడియో''' (అధికారికముగా '''ఆకాశవాణి''') ([[హిందీ]]: आकाशवाणी) [[భారత దేశం|భారతదేశ]] అధికారిక [[రేడియో]] ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన [[దూరదర్శన్]] యొక్క సోదర విభాగం.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1011805" నుండి వెలికితీశారు