ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
== చరిత్ర ==
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో [[తిక్కన]] తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. [[ఎర్రన]]కు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. [[నన్నెచోడుడు]] అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. [[శ్రీనాథుడు]], [[పిల్లలమర్రి పినవీరభద్రుడు]] అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. [[అల్లసాని పెద్దన]] [[మనుచరిత్ర]] రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.<br />
అనంతరంపెద్దన రాసిన [[మనుచరిత్ర]] బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన [[వసుచరిత్ర]] మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
 
==లక్షణాలు==
#వస్త్యైక్యము
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు