ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==లక్షణాలు==
ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.
[[పింగళి లక్ష్మీకాంతం]]: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను.
 
==ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు