ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
* [[దివాకర్ల వేంకటావధాని]]: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.<ref>దివాకర్ల వేంకటావధాని, 'ఆంధ్రవాజ్మయ చరిత్రము-II' ''సంగ్రహాంధ్రవిజ్ఞానకోశము'', సంపు-I, పుట 576</ref>
* [[సి.నారాయణరెడ్డి]]: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.<br />
: '''ఒకటి''': కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియాగుటసంబంధియగుట.
: '''రెండు''': శృంగారము అంగీరసముగా నుండుట.
: '''మూడు''': వర్ణన బాహుళ్యము కలిగియుండుట.
: '''నాలుగు''': రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.<ref>సి.నారాయణరెడ్డి, ''ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు, ప్రయోగములు.</ref>
* [[వేల్చేరు నారాయణరావు]]: పురాణామార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.
 
==ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు