ప్రాథమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు: అసర్ వ్యాసంలోకి మార్చు
పంక్తి 69:

ఈ రంగంలో గణనీయమైన మార్పులకోసం కేంద్రప్రభుత్వం [[సర్వ శిక్షా అభియాన్]]<ref>[http://ssa.ap.nic.in/ సర్వశిక్షాఅభియాన్ వెబ్సైటు]</ref> అనే పథకం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అమలుచేస్తున్నది.

==ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు==
[[ప్రథమ్]]<ref>[http://www.asercentre.org/ అసర్ సెంటర్ వెబ్సైట్ ] </ref>స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలలో గ్రామీణ ప్రదేశాలలో విద్యా ప్రమాణాలపై 2006 నుండి అసర్ అనబడే వార్షిక సర్వే నిర్వహిస్తున్నది.
===అసర్ 2012 నివేదిక===
అసర్ 2012 నివేదిక <ref>[http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2012/ap.pdf 2012 నివేదిక] </ref> ముఖ్యాంశాలు.
*6 నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలలో 2.60% శాతం మంది పాఠశాలవెలుపలనే వున్నారు. ఈ సంఖ్య 2006లో 4.19%గా వుంది.
*అంకగణిత సామర్థ్యం గత సంవత్సరంతో పోల్చితే దేశంలో పలుచోట్ల తగ్గినా ఆంధ్రప్రదేశ్ లోతగ్గలేదు.
*ప్రైవేటు పాఠశాలలో పిల్లలనమోదు పెరుగతూవున్నది. రెండవతరగతిలో ప్రైవేటు పాఠశాలలో చదివేపిల్లల శాతం 45.10% గా వుంది. ఇది 2006 లో 26.23% గా వుంది. ఇలాగే కొనసాగితే దేశంలో 2018కి 50 శాతం పిల్లలు ప్రైవేటుపాఠశాలలో చదువుతారు. కేరళలో ఇప్పటికే ఇది 60 శాతంపైగా వున్నది.
*ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో చదివేస్థాయి ఫలితాలలో తేడా తగ్గింది.
*2011 నివేదిక ప్రకారం పాఠశాలలో చదివేపిల్లలలో 30.8 శాతం మంది ఇంటి భాష కాని మాధ్యమంలో చదువుతున్నారు.

*2006 నుండి 2011 వరకు చదవగలిగే స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల వయస్సుగల పిల్లల స్థితి <ref>[http://www.asercentre.org/education/data/india/statistics/level/p/66.html అసర్ దత్తాంశ ప్రశ్న అంతర్జాల పేజి] </ref>
{| class="wikitable sortable"

!సంవత్సరం !!ఏమి చదవలేకపోవుట !! అక్షరం!! పదం!! పేర!! కథ!! మొత్తం

|2006 || 3.42% ||12.36%|| 17.13%|| 20.16%|| 46.92%|| 100.00%

|2007 ||6.18% ||12.05% ||14.18% ||12.56% ||55.04% ||100.00%

|2008|| 3.71% ||12.23% || 15.43% || 16.09%|| 52.55%|| 100.00%

|2009 ||5.89% ||13.57% ||14.90% ||15.17% ||50.47% || 100.00%

|2010 ||4.67% || 12.98%|| 14.91%|| 15.43%|| 52.02%|| 100.00%

|2011 ||4.56% ||13.60% ||15.76% ||15.78% ||50.30% ||100.00%

|2012|| 6.90% ||14.10% ||15.30%|| 13.20%|| 50.60%|| 100%

*అంకగణితం స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల విద్యార్థుల స్థితి
{| class="wikitable sortable"

!సంవత్సరం !!ఏమి గుర్తించ లేకపోవుట !! అంకెలు పదిలోపు!! అంకెలు 99 లోపు!! తీసివేత!! భాగహారం!! మొత్తం

|2007|| 4.48% || 9.27%|| 26.69%|| 24.15%|| 35.41%|| 100.00%

|2008|| 3.26% ||9.67%|| 24.75%|| 25.87%|| 36.45%|| 100.00%

|2009 ||5.02% || 10.92%|| 20.82%|| 22.24%|| 41.00% ||100.00%

|2010 ||4.02% ||10.02% ||23.33% || 23.88% ||38.76% || 100.00%

|2011 ||3.97% ||10.13%|| 24.58%|| 25.66%|| 35.66%|| 100%

|2012|| 3.80%|| 9.90%|| 23.80%|| 25.20%|| 37.30%|| 100%

*పాఠశాలలో పిల్లల నమోదు,ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలలు పట్టిక.
{| class="wikitable sortable"

!సంవత్సరం !!ప్రభుత్వ !! ప్రైవేట్!! ఇతర!!మొత్తం

|2006 ||80.39% || 19.43% || 0.18%|| 100.00%

|2007|| 69.45%|| 30.06%|| 0.49%|| 100.00%

|2008|| 70.85% || 29.04%|| 0.11%|| 100.00%

|2009 || 68.49%|| 31.35%|| 0.16%|| 100.00%

|2010|| 63.81%|| 35.90%|| 0.30%|| 100.00%

|2011|| 65.73% ||34.03%|| 0.23% || 100.00%

|2012||64.20%|| 35.20%|| 0.50% ||100%

===అసర్ 2009 ముఖ్యాంశాలు===
అసర్ 2009 లో <ref>[http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2009/AP.pdf ASER 2009 Andhra Pradesh Report]</ref> 483 ప్రాధమిక, 148 ప్రాధమికోన్నత పాఠశాలను సర్వే చేశారు.
6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 64.3శాతం ప్రభుత్వ పాఠశాలలో, 29.4 శాతం ప్రైవేటు పాఠశాలలో, 0.2 శాతం ఇతరత్రా పాఠశాలలలో, 6.2 శాతం పాఠశాలవెలుపల వున్నారు. విద్యార్ధుల హాజరు 76.0 (ప్రాధమిక) 77.3 (ప్రాధమికోన్నత ) శాతం వుండగా, ఉపాధ్యాయుల హాజరు 80 శాతం వుంది. మధ్యాహ్న భోజన పధకం అమలు 96.6 శాతం. నీరు లభ్యత 60శాతం పైబడి వుండగా, మరుగుదొడ్లు ఉపయోగానికి అనువుగా దాదాపు 40 శాతం వున్నాయి. 2008 విద్యా ప్రమాణాలతో పోలిస్తే పెద్ద మార్పు లేదు.

====తీరు తెన్నులు====
2006 నుండి పోలిస్తే, ప్రైవేటు పాఠశాలలలో వున్న పిల్లల శాతం 10 కి తగ్గింది. 1 వ తరగతి నుండే, 20 నుండి 30శాతం పిల్లలు ఫీజు తీసుకునే తర్ఫీదు తరగతులకి హాజరు అవుతున్నారు. 2006 తో పోల్చితే, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా ప్రమాణాల అంతరం తగ్గి దాదాపు 5 శాతం వుంది.

===అసర్ 2008 ===
అసర్ 2008 వారి గ్రామీణ వార్షిక విద్యాప్రమాణాల సర్వే నివేదిక-2008 <ref>[http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2008/AP.pdf ASER-2008 ] </ref> (ASER-2008) ప్రకారం వివరాలు.
*6-14 సంవతత్సరాల వయస్సుగల పిల్లలలో 68.9% మంది ప్రభుత్వ పాఠశాలలో, 27.6% మంది ప్రైవేటు పాఠశాలలో , 0.1% ఇతర పాఠశాలలో చదువతుండగా, 3.4% శాతంమంది పాఠశాలకు వెళ్లటంలేదు.
====చదువుట====
దీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట,
1వతరగతి పాఠ్యాంశాలు అనగా అక్షరాలను, పదాలను, చిన్న వాక్యాలను చదవగలుగుట
2 వతరగతి పాఠ్యాంశాలు అనగా పిల్లలు చిన్ని వ్యాసాలను చదువగలుగుట అనే రంగాలలో సర్వే నిర్వహించితే ఈ వివరాలు తెలిసాయి.

5వ తరగతి పిల్లలలో,

0.5% మంది ఏమి చదువలేకపోగా

2.9% మంది అక్షరాలను మాత్రమే చదువగలిగారు

9.9% మంది పదాలను మాత్రమే చదువగలిగారు

26.6% మంది మొదటి తరగతి పుస్తకము చదువగలిగారు

60.0% మంది రెండవ తరగతి పుస్తకము చదువగలిగారు

2006 సర్వేతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలలోని 5వతరగతి పిల్లలు రెండవ తరగతి పుస్తకము చదవగలగటంలో దాదాపు 30 శాతం పెరుగుదల కనబడింది.
ప్రవేటు పాఠశాలలో ఫలితాలు దాదాపు 10 శాతం మెరుగుదల వుంది.

====గణితం====
5 వ తరగతి పిల్లలలో ఈ విధంగా వున్నాయి:

ఏ అంకె గుర్తించక పోవుట (0.6%), 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట(1.7%), 10-99 అంకెలను గుర్తించుట(19.8%),

తీసివేత(41.8%), భాగాహారం చేయుట(36.1%).

అలాగే సమయం చెప్పటం (46.6%), డబ్బు లెక్కించుట(85.9%)

5 వ తరగతి పిల్లలలో భాగాహారం చేయటం ప్రైవేటు పాఠశాలల పిల్లలలో దాదాపు 10 శాతం మెరుగుదల కనబడింది.

==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రాథమిక_విద్య" నుండి వెలికితీశారు