అసర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[ప్రథమ్]]<ref>[http://www.asercentre.org/ అసర్ సెంటర్ వెబ్సైట్ ] </ref>స్వచ్ఛంద సంస్థ భారతదేశం వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామీణ ప్రదేశాలలో విద్యా ప్రమాణాలపై 2006 నుండి అసర్ అనబడే వార్షిక సర్వే నిర్వహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రమాణ గణాంకాలు , మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడింది.
==అసర్ 2013 నివేదిక==
రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 621 గ్రామాలకు వెళ్లి అక్కడి 616 స్కూళ్లలోని 15,841 మంది పిల్లల విద్యాప్రమాణ స్థాయిలను అధ్యయనం చేసింది. జిల్లా విద్యాశిక్షణ సంస్థ (DIETడైట్)లోని 1320 మంది బోధన విద్య విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే నివేదికను 'వార్షిక విద్యాస్థితి (అసర్-2013 )' ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
<ref>{{Cite web|title=Andhra Pradesh Rural 2013||url=http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2013/ASER%202013%20state%20pages%20English/andhrapradesh.pdf |publisher=అసర్ సెంటర్|date= 2011-01-15|accessdate=2014-01-31}} </ref>. దీని ముఖ్యాంశాలు:
;విద్యా ప్రమాణాలు
దీని ముఖ్యాంశాలు:
* పాఠశాలల్లో [[విద్యాహక్కు]] నిబంధనలలో లోపంవుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 , మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వుండవలసిన నిబంధన 45.8 శాతం పాఠశాలల్లో మాత్రమే పాటించబడుతున్నది.
* 2013లో బడి ఈడు పిల్లల్లో 97.1 శాతం మంది స్కూళ్లలో నమోదవగా, వారిలో 70 శాతం మందే స్కూళ్లకు హాజరవుతున్నారు.
*రెండో తరగతిలో 11.4 శాతం మంది విద్యార్థులు అసలు అక్షరాలు గుర్తించలేకపోతున్నారు.ఇది 2012లో ఇది 6 శాతం నుండి 2013లో అసాధారణంగా పెరిగింది.పదాలు చదవగలిగే వారు 35.2% , సామాన్యమైన వాక్యాలు చదవగలిగే సామర్థ్యం కలవారు 25.6శాతం మంది.
*ఒకటో తరగతిలో అక్షరాలు గుర్తించలేని వారు 15 % (2012) నుండి 36%(2013) కు పెరిగింది.
*ప్రాథమిక పాఠశాల విద్య పూర్తవుతున్న ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఆరుగురికి భాగాహారం చేయటంతెలియదు.
*మొత్తానికి చదవటం, లెక్కలు చేయడంలో ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల కంటే మెరుగ్గా ఉన్నారు.
;విద్యాహక్కు ప్రకారం సదుపాయాలు
* పాఠశాలల్లో [[విద్యాహక్కు]] నిబంధనలలో లోపంవుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 , మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వుండవలసిన నిబంధన 45.8 శాతం పాఠశాలల్లో మాత్రమే పాటించబడుతున్నది.
*55 శాతం పాఠశాలలలో మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. 43 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.
* 35 శాతం పాఠశాలలలో తాగునీటి సౌకర్యం లేదు.
*64 శాతం పాఠశాలలలో ఆట స్థలాలు ఉన్నాయి.
*48 శాతం పాఠశాలలకు మాత్రమే కంచె ఉంది.
*ప్రాథమిక పాఠశాల విద్య పూర్తవుతున్న ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఆరుగురికి భాగాహారం చేయటంతెలియదు.
*మొత్తానికి చదవటం, లెక్కలు చేయడంలో ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల కంటే మెరుగ్గా ఉన్నారు.
 
==అసర్ 2012 నివేదిక==
"https://te.wikipedia.org/wiki/అసర్" నుండి వెలికితీశారు