అసర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ప్రథమ్]]<ref>[http://www.asercentre.org/ అసర్ సెంటర్ వెబ్సైట్ ] </ref>స్వచ్ఛంద సంస్థ భారతదేశం వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామీణ ప్రదేశాలలో విద్యా ప్రమాణాలపై 20062005 నుండి అసర్ అనబడే వార్షిక సర్వే నిర్వహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో 2006 నుండి సర్వే జరపబడుతున్నది. విద్యా ప్రమాణ గణాంకాలు , మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది.
==విద్యాప్రమాణాల కొలబద్ద==
====చదువుట====
దీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట, చిన్న వాక్యాలను చదవగలుగుట (ఒకటవ తరగతి స్థాయి ) మరియు చిన్ని వ్యాసాలను చదువగలుగుట (రెండవ తరగతి స్థాయి) విభాగాలున్నాయి.
====గణితం====
ఏ అంకె గుర్తించక పోవుట (0.6%), 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట(1.7%), 10-99 అంకెలను గుర్తించుట(19.8%),తీసివేత, <brభాగాహారం /> చేయుట, సమయం చెప్పటం మరియు డబ్బు లెక్కించుట ముఖ్య విభాగాలు.

==అసర్ 2013 నివేదిక==
రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 621 గ్రామాలకు వెళ్లి అక్కడి 616 స్కూళ్లలోని 15,841 మంది పిల్లల విద్యాప్రమాణ స్థాయిలను అధ్యయనం చేసింది. జిల్లా విద్యాశిక్షణ సంస్థ (DIETడైట్)లోని 1320 మంది బోధన విద్య విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే నివేదికను 'వార్షిక విద్యాస్థితి (అసర్-2013 )' ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది
Line 24 ⟶ 30:
*2011 నివేదిక ప్రకారం పాఠశాలలో చదివేపిల్లలలో 30.8 శాతం మంది ఇంటి భాష కాని మాధ్యమంలో చదువుతున్నారు.

==వివరమైన పట్టికలు==
*2006 నుండి 2011 వరకు చదవగలిగే స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల వయస్సుగల పిల్లల స్థితి <ref>[http://www.asercentre.org/education/data/india/statistics/level/p/66.html అసర్ దత్తాంశ ప్రశ్న అంతర్జాల పేజి] </ref>
===చదవగలిగే స్థాయి===
*2006 నుండి 2011 వరకు చదవగలిగే స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల వయస్సుగల పిల్లల స్థితి <ref>[http://www.asercentre.org/education/data/india/statistics/level/p/66.html అసర్ దత్తాంశ ప్రశ్న అంతర్జాల పేజి] </ref>
{| class="wikitable sortable"

Line 44 ⟶ 52:

*===అంకగణితం స్థాయి, ===
ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల విద్యార్థుల స్థితి
{| class="wikitable sortable"

Line 62 ⟶ 71:

*===పాఠశాలలో పిల్లల నమోదు,ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలలు పట్టిక.===
{| class="wikitable sortable"

Line 82 ⟶ 91:

===అసర్ 2009 ముఖ్యాంశాలు===
అసర్ 2009 లో <ref>[http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2009/AP.pdf ASER 2009 Andhra Pradesh Report]</ref> 483 ప్రాధమిక, 148 ప్రాధమికోన్నత పాఠశాలను సర్వే చేశారు.
6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 64.3శాతం ప్రభుత్వ పాఠశాలలో, 29.4 శాతం ప్రైవేటు పాఠశాలలో, 0.2 శాతం ఇతరత్రా పాఠశాలలలో, 6.2 శాతం పాఠశాలవెలుపల వున్నారు. విద్యార్ధుల హాజరు 76.0 (ప్రాధమిక) 77.3 (ప్రాధమికోన్నత ) శాతం వుండగా, ఉపాధ్యాయుల హాజరు 80 శాతం వుంది. మధ్యాహ్న భోజన పధకం అమలు 96.6 శాతం. నీరు లభ్యత 60శాతం పైబడి వుండగా, మరుగుదొడ్లు ఉపయోగానికి అనువుగా దాదాపు 40 శాతం వున్నాయి. 2008 విద్యా ప్రమాణాలతో పోలిస్తే పెద్ద మార్పు లేదు.

====తీరు తెన్నులు====
2006 నుండి పోలిస్తే, ప్రైవేటు పాఠశాలలలో వున్న పిల్లల శాతం 10 కి తగ్గింది. 1 వ తరగతి నుండే, 20 నుండి 30శాతం పిల్లలు ఫీజు తీసుకునే తర్ఫీదు తరగతులకి హాజరు అవుతున్నారు. 2006 తో పోల్చితే, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా ప్రమాణాల అంతరం తగ్గి దాదాపు 5 శాతం వుంది.

===అసర్ 2008 ===
అసర్ 2008 వారి గ్రామీణ వార్షిక విద్యాప్రమాణాల సర్వే నివేదిక-2008 <ref>[http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2008/AP.pdf ASER-2008 ] </ref> (ASER-2008) ప్రకారం వివరాలు.
*6-14 సంవతత్సరాల వయస్సుగల పిల్లలలో 68.9% మంది ప్రభుత్వ పాఠశాలలో, 27.6% మంది ప్రైవేటు పాఠశాలలో , 0.1% ఇతర పాఠశాలలో చదువతుండగా, 3.4% శాతంమంది పాఠశాలకు వెళ్లటంలేదు.
====చదువుట====
దీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట,
1వతరగతి పాఠ్యాంశాలు అనగా అక్షరాలను, పదాలను, చిన్న వాక్యాలను చదవగలుగుట
2 వతరగతి పాఠ్యాంశాలు అనగా పిల్లలు చిన్ని వ్యాసాలను చదువగలుగుట అనే రంగాలలో సర్వే నిర్వహించితే ఈ వివరాలు తెలిసాయి.

5వ తరగతి పిల్లలలో,

0.5% మంది ఏమి చదువలేకపోగా

2.9% మంది అక్షరాలను మాత్రమే చదువగలిగారు

9.9% మంది పదాలను మాత్రమే చదువగలిగారు

26.6% మంది మొదటి తరగతి పుస్తకము చదువగలిగారు

60.0% మంది రెండవ తరగతి పుస్తకము చదువగలిగారు

2006 సర్వేతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలలోని 5వతరగతి పిల్లలు రెండవ తరగతి పుస్తకము చదవగలగటంలో దాదాపు 30 శాతం పెరుగుదల కనబడింది.
ప్రవేటు పాఠశాలలో ఫలితాలు దాదాపు 10 శాతం మెరుగుదల వుంది.

====గణితం====
5 వ తరగతి పిల్లలలో ఈ విధంగా వున్నాయి:

ఏ అంకె గుర్తించక పోవుట (0.6%), 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట(1.7%), 10-99 అంకెలను గుర్తించుట(19.8%),

తీసివేత(41.8%), భాగాహారం చేయుట(36.1%).

అలాగే సమయం చెప్పటం (46.6%), డబ్బు లెక్కించుట(85.9%)

5 వ తరగతి పిల్లలలో భాగాహారం చేయటం ప్రైవేటు పాఠశాలల పిల్లలలో దాదాపు 10 శాతం మెరుగుదల కనబడింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అసర్" నుండి వెలికితీశారు