అసర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
<ref>{{Cite web|title=Andhra Pradesh Rural 2013||url=http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2013/ASER%202013%20state%20pages%20English/andhrapradesh.pdf |publisher=అసర్ సెంటర్|date= 2011-01-15|accessdate=2014-01-31}} </ref>. దీని ముఖ్యాంశాలు:
;విద్యా ప్రమాణాలు
* 2013లో బడి ఈడు పిల్లల్లో (5-14 సంవత్సరాలు) 97.1 శాతం మంది పాఠశాలలో నమోదవగా, వారిలో 70 శాతం మందే పాఠశాలకు హాజరవుతున్నారు.
*రెండో తరగతిలో 11.4 శాతం మంది విద్యార్థులు అసలు అక్షరాలు గుర్తించలేకపోతున్నారు.ఇది 2012లో ఇది 6 శాతం నుండి 2013లో అసాధారణంగా పెరిగింది.పదాలు చదవగలిగే వారు 35.2% , సామాన్యమైన వాక్యాలు చదవగలిగే సామర్థ్యం కలవారు 25.6శాతం మంది.
*ఒకటో తరగతిలో అక్షరాలు గుర్తించలేని వారు 15 % (2012) నుండి 36%(2013) కు పెరిగింది.
*ప్రాథమిక పాఠశాల విద్య పూర్తవుతున్న ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఆరుగురికి6 మందికి భాగాహారం చేయటంతెలియదు.
*మొత్తానికి చదవటం, లెక్కలు చేయడంలో ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల కంటే మెరుగ్గా ఉన్నారు.
;విద్యాహక్కు ప్రకారం సదుపాయాలు
"https://te.wikipedia.org/wiki/అసర్" నుండి వెలికితీశారు